Follow by Email

Menu

Dry Badam Coconut Laddu Recipe | Dry Badam Coconut Laddu | How to make Dry Badam Coconut Laddu

Dry Badam Coconut Laddu Recipe | Dry Badam Coconut Laddu | How to make Dry Badam Coconut Laddu
   Ingredients:- 1 Cup Almonds, 1/2 Cup Dry Coconut Powder, 1 Cup Jaggery, 1 tbsp Elaichi Powder, Cashews, Ghee.

బాదం కొబ్బరి లడ్డు తయారికి కావలసిన పదార్ధాలు:- ఒక కప్పు బాదం, అరకప్పు ఎండుకొబ్బరి తురుము, ఒక కప్పు బెల్లం, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, జీడిపప్పు, నెయ్యి.

తయారీ విదానము:-  బాణలి తీసుకొని బాదం పప్పులను దోరగ వేయించుకోవాలి. దోరగ వేగిన బాదం పప్పులని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వలి.
చల్లారిన పప్పులని ఒక సారి మిక్సీ పట్టుకొవాలి.
మిక్సీ పట్టుకొన్న ఈ మిశ్రమములొ ఎండుకొబ్బరి తురుము, బెల్లం తరుగు, యాలకుల పొడి వేసుకొని మెత్తని పొడి వచ్చేట్టు మరొకసారి మిక్సీ పట్టుకొవాలి.
మిక్సీ పట్టుకొన్న ఈ మిశ్రమాన్ని లడ్డుల్లా చుట్టుకోవాలి.
జీడిపప్పుని దోరగ నెయ్యిలొ వేయించుకోవాలి.
ఈ జీడిపప్పులని లడ్డులపై అలంకరించుకోవాలి. ఎంతో రుచికరమైన ఈ బాదం కొబ్బరి లడ్డూలు తయారైయ్యాయి.


No comments:

Post a Comment