Follow by Email

Menu

Jaggery Kova Recipe | Jaggery Kova | How to make Jaggery Kova Sweet

Jaggery Kova Recipe | Jaggery Kova | How to make Jaggery Kova Sweet

Ingredients:- Milk 1 Ltr, Jaggery 1 cup, Elaichi Powder 1/2 tsp, Ghee 1 tbsp, Sugar 1 Cup.

బెల్లం పాలకోవ తయారీకి కావలసిన పదార్దాలు:- పాలు 1లీటర్, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1/2 టిస్పూన్, నెయ్యీ 1 టేబుల్ స్పూన్, పంచదార 1 కప్పు.
 1. పాలను పొయ్యి మీద బాణలిలొ మరగించాలి. మరుగుతున్న పాలలొ యాలకుల పొడి వేసి చిక్కపడేవరకు కలపాలి.

2. చిక్కపడిన పాలల్లొకి తరిగి పెట్టుకొన్న బెల్లం మొత్తాన్ని కలుపుకోవాలి.
 3. బెల్లం కలిపిన తరువాత పాలు రంగు మారుతున్నప్పుడు పంచదారని కూడా జత చేయాలి.
 4. జత చేసిన పంచదార పూర్తిగా బెల్లం పాలల్లొ కరిగిన తరువాత నెయ్యిని కుడా వొంచుకొవాలి.  చక్కెర, నెయ్యి పూర్తిగా బెల్లం పాలల్లొకి ఇంకిన తరువత మిశ్రమం గోధుమ వర్ణంలోకి మారే వరకు కలుపుతూ ఉండాలి.
 5. గోధుమ వర్ణంలొకి మారిన మిశ్రమాన్ని పొయ్యి మీద నుంచి దించి వేరొక పాత్రలొకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమాన్ని మనకు కావలసిన రూపంలొ బిట్స్ చేసుకోవచ్హు.

ఈ విధంగా రుచికరమైన బెల్లం పాలకోవాని తయారు చేసుకోవచ్హు. 
ద్రుశ్యరూపంలొ చూడదలచిన వారు క్రింది వీడియోని చూడగలరు.

No comments:

Post a Comment