Follow by Email

Menu

Mango Kheer Recipe | Mango Sweet | How to make Mango Kheer

Mango Kheer Recipe | Mango Sweet | How to make Mango Kheer
   Ingredients:- 1 Mango, Coconut 1/2 Cup, Bengal Gram, 3 Jaggery, Cashews, 1.5 tbsp Ghee, Elaichi Powder for Taste.

   మామిడి పండు స్వీట్ కి కావలసిన పదార్ధాలు:- మామిడి పండు ఒకటి, పచ్చికొబ్బరి అరకప్పు, ముందుగ నానపెట్టుకొన్న పచ్చిశనగపప్పు కొంచెం, బెల్లం మూడు రుచికి సరిపడ, జీడిపప్పు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ నెయ్యి, రుచికి సరిపడ యాలకుల పొడి.




తయారీ విదానము:-  ఒక గిన్నె తీసుకొని మామిడి పండు ముక్కలు, ఉడికించిన శనగబేడలు, పచ్చికొబ్బరి పేస్ట్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి.
ఈ మిశ్రమంలొ దంచిపెట్టుకున్న బెల్లం మొత్తాన్ని వేసుకొని  బెల్లం మొత్తం కరిగేలా కలుపుతూ ఉండాలి.
బెల్లం అంతా కరిగేలోపు మరొక బాణలి తీసుకొని అందులొ నెయ్యిని వొంచుకొని జీడిపప్పులని బంగారు వర్ణం వచ్చేలా వేయించుకోవాలి. ఈ మిశ్రమంలొ బెల్లం అంతా కలిసిన తరువాత యాలకుల పొడి, వేయించిన జీడిపప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన మ్యాంగో ఖీర్(అంబట్) తయారైంది. దీనిని సర్వింగ్ బౌల్లొకి తీసుకొని సర్వ్ చేసుకోవడమె.


No comments:

Post a Comment