Follow by Email

Menu

Milk Burfi Recipe | Milk Burfi Sweet | How to make Milk Burfi

Milk Burfi Recipe | Milk Burfi Sweet | How to make Milk Burfi

   Ingredients:- Milk 1 ltr, Sugar 1 Cup, Elaichi Powder 1 tbsp, Almond Kaju Bits 10, Almond Kaju Powder, Green Food Colour (it's optional). 
   
   తయారికి కావలసిన పదర్ధాలు:-పాలు ఒక లీటరు, ఒక కప్పు పంచదార, యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్, ముక్కలుగా చేసుకొన్న బాదం జీడిపప్పు ఒక పది, బాదం జీడిపప్పు పొడి, ఆకుపచ్హ రంగు (ఇది ఐచ్చికం).



తయారీ విదానము:-  తక్కువ మంట పై పాలను బాగా మరిగించుకోవాలి. బాగా మరిగి చిక్కబడ్డ పాలలొ పంచదారను జతచేసుకొవాలి. పంచదార అంతా బాగా కరిగి పొవాలి పాలల్లొ బాగా కలిసిపొయీ ఈమిశ్రమం అంతా చేరువౌతుంది.
చిక్కపడిన ఈ మిశ్రమంలొ యాలకుల పొడి, జీడిపప్పు బాదం పొడి, రంగును వేసి కలుపుకోవాలి.

నెయ్యి రాసిన పళ్ళెంలోకి ఈ మిశ్రమం అంతటిని తీసేసుకొని పైన జీడిపప్పు బాదం పలుకులను అలంకరించుకోవాలి. చల్లారిన తరువాత మనకు నచ్చిన ఆకారంలోకి బిట్స్ చేసుకొవాలి.

No comments:

Post a Comment