Follow by Email

Menu

Moong Dal Flowers Recipe | Moong Dal Flowers | how to make moong dal sweet

Moong Dal Flowers Recipe | Moong Dal Flowers | how to make moong dal sweet.

   Ingredients:- 1/2 Cup Moong Dal, 1/2 Cup Rice Flour, 1Cup Sugar, 1.5 Cup Milk, 1 tsp Elaichi Powder, Vanilla Essence Lemon Juice (it's Optional), Ghee 1 tbsp, Almonds 10, Oil for Deep fry.

    పెసర పప్పు స్వీట్ తయారి కి కావలసిన పదార్దములు:- పెసరపప్పు అరకప్పు, బియ్యపిండి అరకప్పు, పంచదార ఒకకప్పు, పాలు ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి ఒక టి స్పూన్, వెన్నిల ఎస్సెన్స్ మరియు నిమ్మ రసం (ఇచ్చికం), నెయ్యి ఒక టెబుల్ స్పూన్, బాదం పప్పులు 10 మరియు సరిపడ నూనె. 


    తయారి విధానం:- ముందుగ పొయ్యి వెలిగించి బాణలి పెట్టుకొని పెసరపప్పుని దొరగ తక్కువ మంట మీద వేగించుకొవాలి. దోరగ వేగిన పెసరపప్పుని వెరొక పాత్రలొకి చేర్చుకొవలెను. ఆ పాత్రలొ తగినన్ని నీటితొ నింపాలి. మరల బాణలి పొయ్యి మీద ఉంచి, ఒక కప్పు నీరు మరియు ఒకటిన్నర కప్పు పాలు జత చేసి పాలు ఒక పొంగు వచ్హిన తరువాత, పక్కన పాత్రలొయున్న పెసరపప్పును మాత్రమె మరుగుతున్న పాలలొకి జత చేయవలెను. క్రింది చిత్రములొ చూపినవిధంగ పాలు పూర్తిగ పెసరప్పులొకి ఇంకిపొవాలి. ఇప్పుడు ఇంకిన పెసరపప్పు మొత్తాన్ని వెరొక పాత్రలొ చల్లార్చి మిక్సి పట్టవలెను.
    .
  పొయ్యిమీద బాణలి పెట్టుకొని ఒక కప్పు పాలని మరిగించాలి. మరిగిన పాలలొ అరకప్పు బియ్యపిండిని కలుపుకొవలి. మరిగిన పాలు మొత్తం బియ్యపిండిలొ ఇంకిపొవాలి. ఇప్పుదు మిక్సి పట్టిన మిశ్రమాని పొయ్యి మీద ఉన్న బియ్యపిండిలొ నెయ్యి వేసి కలుపుకొవాలి. ఈ మిస్రమం మొత్తము బాణలికి అంటుకొకుండ ఉండేంతవరకు పొయ్యిమీద వేగించుకొవాలి.
 వేగించిన పదార్దాన్ని మనకు నచ్చిన పూల రుపంలొ తయారు చేసుకొవచ్హు.

   వేగించిన పదార్దాన్ని మనకు నచ్చిన పూల రుపంలొ తయారు చేసుకొవచ్హు. పూల రూపంలొని అచ్హులను మరుగుతున్న నూనెలొ వేయించుకొవలెను. ఇవి వేగిన తరువాత చక్కెర పాకములొ జతచేయాలి. పాకమును పెసరపప్పు అచ్హులు పీల్చుకునేంతవరకు ఉంచాలి.
పాకము మొత్తము ఇంకిన తరువాత ఈ పెసరపప్పు స్వీట్స్ను వేరొక పాత్రలొకి మార్చుకొవాలి.  ఎంతొ రుచికరమైన మూంగ్దాల్ ఫ్లవర్స్ తయారు.

ద్రుశ్య రూపములొ చూడదలచిన వారు క్రింది వీడియోని చుడగలరు.

No comments:

Post a Comment