Follow by Email

Menu

Brown Rice Idly Recipe | How to make Brown Rice Idly भूरा चावल इडली

Brown Rice Idly Recipe | How to make Brown Rice Idly भूरा चावल इडली చాల మృదువైన ఇడ్లి
  Ingredients:- Split Black Gram, Brown Rice, Rice, Beaten Rice, Sago, Fenugreek Seeds, Water, Salt, Ghee.
  
 తయారీకి కావలసిన పదార్దాలు:- మినపప్పు, ఉప్పుడుబియ్యం, బియ్యం, అటుకులు, సగ్గుబియ్యం, మెంతులు, నీళ్ళు, ఉప్పు, నెయ్యి.
   తయారీ విధానము:- బౌల్లొకి ఒక గ్లాస్ మినపప్పు, ఒకటిన్నర గ్లాస్ ఉప్పుడుబియ్యం, ఒకటిన్నర గ్లాస్ బియ్యం, అటుకులు, సగ్గుబియ్యం, మెంతులు వేసుకొని నీళ్ళతొ కడిగి తరువాత సరిపడ నీళ్ళు పొసుకొని ఐదు గంటల వరకు నానబెట్టాలి. నానిన తరువాత నీళ్ళను తీసివేసి మిక్సి పట్టాలి. గ్రైండ్ చేసిన తరువాత తయారైన పిండిని వేరొక పాత్రలోకి వొంచుకోవాలి. దీనిని పన్నెండు గంటల తరువాత ఉప్పు కలుపుకోవాలి. ఇడ్లి ప్లెట్స్ లోకి నెయ్యి రాసి, పిండిని చేర్చుకోవాలి. ఈ ప్లెట్లను ఇడ్లి పాత్రలోకి దించుకొని మూత పెట్టి పొయ్యి మీద పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన ఈ బ్రౌన్ రైస్ ఇడ్లిని వేరొక పాత్రలోకి సర్వ్ చేసుకొంటాము.        





No comments:

Post a Comment