Follow by Email

Menu

CARROT HALWA गाजर हलवा క్యారెట్ హల్వా | How to make Carrot Halwa

CARROT HALWA गाजर हलवा క్యారెట్ హల్వా | How to make Carrot Halwa
  Ingredients:-  Carrot, Sugar, Ghee, Cashews, Condensed Milk, Cardamom Powder.
 తయారీకి కావలసిన పదార్దాలు:- క్యారెట్, పంచదార, నెయ్యి, జీడిపప్పులు, కండెన్సెడ్ మిల్క్(ఘనీక్రుత పాలు), యాలకుల పొడి.
 बनाने के लिए सामग्री: गाजर, चीनी, घी, काजू, गाढ़ा दूध, इलायची पाउडर.
తయారి విదానము: క్యారెట్లను శుభ్రముగ కడిగేసుకొని, క్యారెట్ల పై తొక్కు తీసేసుకొవాలి. తొక్కుతీసుకొన్న క్యారెట్లను తురుముకోవాలి. పొయ్యి వేలిగించుకొని పాన్ పెట్టుకొని హీట్ అయిన తరువాత తురిమిన క్యారెట్లను పాన్లొ వొంచుకొని క్యారెట్ తురుముకు ఉన్న నెమ్ము ఆవిరి అయ్యె వరకు కలుపుతూ వుండాలి. తురుము వేడి అయిన తరువాత నెయ్యిని జత చేసి కలుపుకోవాలి. క్యారెట్ల తురుముకు తగిన నెయ్యిని కలుపుకోవాలి. ఇదే విదముగా తురుముకు తగిన పంచదారను కలుపుకొవాలి. పంచదార క్యారెట్ తురుములో బాగా కలిసి పొయిన తరువాత ఘనీక్రుత పాలు లేదా పచ్చి కోవాను తగినంత వేసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమానికి యాలకుల పొడిని కూడా జతచేయాలి. తయారైన క్యారెట్ హల్వాకు వేగించిన జీడిపప్పును వేసుకొంటే హల్వా రుచిగా ఉంటుంది.  




No comments:

Post a Comment