Follow by Email

Menu

Nuts Ice Cream Recipe | How to make Nuts ఐస్ క్రీం

Nuts Ice Cream Recipe | How to make Nuts ఐస్ క్రీం

  Ingredients:- Sugar powder, Almonds, Cashews, Ice Cream Powder, Fresh Cream, Water Melon Seeds(it's optional), Chironji(optional), Pistachio(optional), Full Fat Milk. 

  తయారికి కావలసిన పదార్ధాలు:- పంచదార పొడి, బాదం పప్పులు, జీడిపప్పులు,ఐస్ క్రీం పొడి, తాజా మీగడ, పుచ్చకాయ విత్తనాలు (ఐచికం), సారపప్పు (ఐచికం), పిస్తాపప్పు (ఐచికం), పచ్చి పాలు.

  बनाने के लिए सामग्री:- चीनी पाउडर, बादाम, काजू, आइसक्रीम पाउडर, फ्रेश क्रीम, वॉटर मेलन सीड्स, चिरौंजी, पिस्ता, फुल फैट मिल्क.
  


తయారి విదానము: మొదటగ పాన్లొ బాదం పప్పులు, జీడిపప్పులు వేగించుకొని, చల్లారిన తరువాత మిక్ష్సి పట్టి పొడి చేసుకోవాలి. మరొక పాత్రలొ తాజా మీగడను బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ అయిన తరువాత పంచదార పొడిని కలిపి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఐస్ క్రీం పొడిని మరియు మిక్ష్సి పట్టిన బాదం జీడిపప్పుల పొడిని కలిపి బ్లెండ్ చేసుకుంటు తగినంత పాలు కలుపుకోని బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని రెండు గంటల సేపు డీప్ ఫ్రీజ్ లొ ఉంచాలి. రెండు గంటల తరువాత డీప్ ఫ్రీజ్ నుంచి వేరుచేసి మిశ్రమాన్ని బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేసిన తరువాత ఎనిమిది గంటలు డీప్ ఫ్రీజ్ నందు ఉంచాలి. ఎనిమిది గంటల తరువాత సిద్దమైన ఐస్ క్రీం పై పుచ్చకాయ విత్తనాలు, సారపప్పు, పిస్తా పప్పులు వేసుకొని ఐస్ క్రీం కప్పులొకి సర్వ్ చేసుకొవటమే.



No comments:

Post a Comment