Follow by Email

Menu

Pulse Dosa Recipe | How to make Pulse Dosa Recipe

Pulse Dosa Recipe | How to make Pulse Dosa Recipe

  Ingredients:- Split Black Gram, Rice, Pigeon Peas, Bengal Gram, Fenugreek, Brown Rice, Beaten Rice, Sago.

 తయారికి కావలసిన పదార్దాలు:- మినపప్పు, బియ్యం, కందిపప్పు, శనగబేడలు, మెంతులు, ఉప్పుడుబియ్యం, అటుకులు, సగ్గుబియ్యం.

  तैयारी की सामग्री:- उड़द की दाल, चावल, टूर दाल, चना दाल, मेंथी, भूरा चावल, पोहा, साबूदाना.
   


తయారి విదానము: మినపప్పు, బియ్యం, కందిపప్పు, శనగబేడలు, మెంతులు, ఉప్పుడుబియ్యం, అటుకులు, సగ్గుబియ్యం వీటన్నింటిని కడిగేసుకొని తగినంత నీళ్ళు పొసి ఐదు గంటలు నానబెట్టుకొవాలి. ఐదు గంటలు అయిన తరువాత నీటిని వొంపేసుకొని నానిన మిశ్రమాన్ని మిక్సి పట్టుకొవాలి. ఇది అంతా మెత్తని పిండి వలే వస్తుంది దీనిని మరొక గిన్నె లొకి తీసుకొని పది గంటలు పక్కన పెట్టుకోవాలి. పది గంటల తరువాత పిండి అంతా ఒదుగొస్తుంది అందులొ సరిపడా ఉప్పు, నీళ్ళు పొసుకొని కలుపుకోవాలి. పొయ్యి వెలిగించి పెనం పెట్టి కాగిన తరువాత ముందుగా తయారు చేసుకొన్న పిండిని దొశలువలే పోసుకొవాలి. దొశ కగిన తరువాత నూనె లేదా నెయ్యిని వేసుకొని పెనం నుంచి దొశను సర్వింగ్ ప్లేట్ లొకి తీసుకోవాలి. ఎంతొ రుచికరమైన పల్స్ దొశ రెడీ.    






No comments:

Post a Comment