Follow by Email

Menu

Tomato Chinta Pulihora Recipe | How to make Tomato Chinta Pulihora

Tomato Chinta Pulihora Recipe | How to make Tomato Chinta Pulihora

  Ingredients:- Tomato, Green Chili, Tamarind, Curry Leaves, Coriander Leaves, Ground Nut, Split Black Gram, Bengal Gram, Fenugreek Seeds, Mustard Seeds, Red Chili, Cumin Seeds, oil, Sea Salt, Turmeric, Asafoetida.
తయారీకి కావలసిన పదార్దాలు:- టమోట, పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు, కొత్తిమిర, వేరుశనగపప్పు, మినపప్పు, శనగబేడలు, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, జిలకర, నూనె, కల్లుప్పు, ఇంగువ, పసుపు.
वांछित सामग्री:- टमाटर, हरी मिर्च, इमली, करी पत्ते, धनिये के पत्ते, मूंगफली, उड़द दाल, चना दाल, मेथी, सरसों के बीज, लाल मिर्च, जीरा, तेल, समुद्री नमक, हींग, हल्दी.


తయారి విదానం:- టమోటాలను ముక్కలు చేసుకొని ఇందులో కల్లుఊప్పు, నూనె, ఇంగువ, పసుపు, పచ్చిమిర్చి, చింతపండు వెసుకొని పొయ్యివెలిగించి సన్నని మంటమీద మూతపెట్టి మగ్గనివ్వాలి. మగ్గినతరువాత పొయ్యిమీద నుంచి దించి పది నిమిషములు చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత మిక్సి పట్టి పేస్ట్ చేసుకోవాలి. పొయ్యి వెలిగించి బాణలి పెట్టి కొద్దిగ నూనె వేరుశనగపప్పును వేసి వేగనివ్వాలి. వేగిన తరువాత అందులో మినపప్పు,శనగబెడలు, ఆవాలు, జిలకర, ఎండుమిర్చి, మెంతులు వేసి వేగించుకోవాలి. ఇందులో కరివేపాకు మిక్సి పట్టిన టమోట పేస్ట్ ను ఈ తాలింపులో వొంచుకోవాలి.బాణలిపై మూతను ఊంచి పది నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత వండుకొన్న అన్నాన్ని కలుపుకోవాలి. ఎంతొ రుచికరమైన టమోట చింత పులిహొర తయారైంది. సూచన:- గార్నిష్ కొరకు కొత్తిమిర, వేయించుకోన్న వేరుశనగపప్పును వేసుకోవాలి.     




No comments:

Post a Comment